కారుపై కూడా రుణం తీసుకోవచ్చు..

You can also take a car loan.

మీకు డబ్బు అవసరమైందా.. కారు ఉంటే, ఇదే పనిచేయండి. అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏం చేస్తాం, ఎవరినైనా అడగడం లేడా బ్యాంకులను ఆశ్రయించడం చేస్తాం. అయితే మీ దగ్గర కారు ఉంటే, దానిపై రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బిఎఫ్సీలు) రెండూ కారుపై రుణం అందిస్తున్నాయి. కారు ప్రస్తుత ధరలో 50 శాతం నుండి 150 శాతం వరకు రుణాలు ఉంటాయి. 15 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ రుసుము 1-3 శాతం వరకు ఉంటుంది. … Read more

బంగారం కొంటున్నారా..?

Be sure to check out Gold Hallmarking.

గోల్డ్ హాల్‌మార్కింగ్ గురించి తప్పకుండా  తెలుసుకోండి.. హాల్‌మార్కింగ్ అనేది క్యారెట్‌లో స్వచ్ఛతను, బంగారం నాణ్యతను సూచిస్తుంది. 22కె916 (22 క్యారెట్), 18కె750 (18 క్యారెట్), 14కె585 (14 క్యారెట్) వంటి రకాల బంగారం స్వచ్ఛతలు ఉంటాయి. స్వచ్ఛతను కాపాడుకోవడానికి బంగారు ఆభరణాలను ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ప్రభుత్వం గోల్డ్ హాల్‌మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి ప్రారంభమైంది.  ఇప్పుడు 256 పాత జిల్లాలు కాకుండా 32 కొత్త జిల్లాల్లోనూ హాల్‌మార్కింగ్ … Read more

error: Content is protected !!