క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనా?

బడ్జెట్ ప్రకటనలో ఏం చెప్పారు? ఇప్పుడు ఇది సురక్షితమేనా? మనం ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన లాభాలను పొందవచ్చా? క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో బిట్ కాయిన్ వంటి క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఇది చట్టబద్ధమేమీ కాదంటున్నారు. ఇది ఒక లాటరీ, జూదం వంటి వ్యవహారం అని, దానిలాగే పరిగణిస్తామని ఆదాయం పన్నుశాఖ, ప్రభుత్వం చెబుతున్నాయి. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ … Read more

క్రిప్టోకరెన్సీతో లాభాలు పొందొచ్చా?

ఇండియాలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా? ఇది ఎందుకంత పాపులర్ అయ్యింది? క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో పాపులర్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి మాన్యువల్ కావు. అంటే వీటిని మనుషులు నిర్వహించరు. ఇవి అంతర్జాతీయంగా ఆన్ లైన్ లో ట్రేడ్ అయ్యేవి. లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే సాగుతాయి. అందువల్ల సమస్యలు ఉండవనే చెప్పాలి. సెంట్రలైజ్ డ్ డిజిటల్ కరెన్సీ కనుక , అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ … Read more

క్రిప్టో కరెన్సీ.. రూపాయి, డాలర్ వంటిదేనా? అసలు ఈ క్రిప్టో అంటే ఏమిటి?

దీంతో వస్తువులు కొనవచ్చా? లావాదేవీలు జరపొచ్చా? భవిష్యత్ క్రిప్టో కరెన్సీదేనా? క్రిప్టో కరెన్సీపై భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదేంటో సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కాదు. కానీ సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మన భారతీయ కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్, చైనా కరెన్సీ యెన్, బ్రిటన్ కరెన్సీ పౌండ్ వంటిదే ఈ క్రిప్టోకరెన్సీ.. అయితే ఇది ఒక డిజిటల్ అంటే వర్చువల్ కరెన్సీ అన్నమాట. ఈ … Read more

error: Content is protected !!