Advertised Here
Uncategorized
Rich Strategies : ఈ 8 వ్యూహాలతో ధనవంతులు కావొచ్చు
Strategies to become rich : మనీ.. మనీ.. మోర్ మనీ.. ఎవ్వరికైనా కోటీశ్వరుడి కావాలనే కల ఉంటుంది. కొత్త సంవత్సరంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అయితే బాగుండు అని, కావాలనే కాంక్షతో కష్టపడేవారు ఉంటారు. బ్యాంకుల్లో ఎఫ్డీ చేస్తే వచ్చే వడ్డీ అంతంతే.. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయమే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్లు.. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి, దాని నుండి లాభాలను ఆర్జించడానికి … Read more
నెలకు 50 వేలతో రూ.1 కోటి సంపాదించవచ్చా?
మీరు త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. అయితే నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీరు స్టాక్ మార్కెట్‌లో మంచి షేర్లలో నెలకు ₹50,000 పెట్టుబడి పెట్టి ₹1 కోటి చేరాలంటే, దానికి ఎంత సమయం పడుతుందో చెప్పడానికి వార్షిక రాబడిపై ఆధారపడుతుంది. సాధారణంగా, స్టాక్ మార్కెట్ నుండి సగటు దీర్ఘకాలిక రాబడులు 12%-15% ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన గణనల ఆధారంగా సమయం (7 నుండి 10 సంవత్సరాలు) రాబడులపై ఆధారపడి ఉంటుంది. … Read more
ఆన్‌లైన్ మోసాలు.. రెండు గంటల్లో రికవరీ..
దేశంలో డిజిటల్ విప్లవం తర్వాత, ఆన్‌లైన్ మోసాలు కూడా వేగంగా పెరిగాయి. ఒక్క కేరళలోనే 23753 మంది ఆన్‌లైన్‌లో రూ.201 కోట్ల మేర మోసం చేశారు. ఈ నేరాలను అరికట్టేందుకు సైబర్ విభాగం అనేక చర్యలు తీసుకుందని పోలీసులు తెలిపారు. మా కృషి వల్ల దాదాపు 20 శాతం మొత్తాన్ని రికవరీ చేయగలిగాం. సైబర్ వింగ్ 5,107 ఖాతాలు, 3,289 మొబైల్ నంబర్లు, 239 సోషల్ మీడియా ఖాతాలు 945 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. వీరంతా వివిధ … Read more
ఇంట్లోనే విద్యుత్.. డబ్బులు ఆదా..
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి అద్భుత స్పందన.. కోటికి పైగా దరఖాస్తులు దరఖాస్తుకు ఆఖరు తేదీ మార్చి 31 దేశంలో కోట్లాది మంది ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కారణంగా వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన (PM Surya Ghar Yojana 2024) ద్వారా ప్రజలు తమ విద్యుత్తును ఆదా చేయగలుగుతారు. సోలార్ సిస్టమ్ (solar system) ద్వారా విద్యుత్ (power) పొందగలరు. ఈ పథకానికి … Read more
జియో కొత్త సంవత్సరం బంపర్ ఆఫర్
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రిలయన్స్ జియో సంవత్సరం చివరిలో కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అదే 2,999 వార్షిక ప్లాన్, జియో 24 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ఆఫర్ Jio న్యూ ఇయర్ ఆఫర్ కింద అందుబాటులో ఉంది. జియో ఆఫర్తో రోజువారీ ధర రూ.8.21 నుండి రూ.7.70కి తగ్గుతుంది. జియో రూ. 2,999 ప్లాన్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. జియో రూ. 2,999 ప్లాన్ 12 నెలలు అంటే 365 … Read more
డజను గుడ్లు రూ.400.. కిలో ఉల్లి రూ.250
పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు విలవిల విపరీతంగా పెరిగిన ఆహార పానీయాల ధరలు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడ్డ దేశాల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ దేశం చరిత్రలోనే ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి అనేక సార్లు అప్పులు చేయడంతో.. ఇప్పుడు పెద్ద రుణ ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా అక్కడ … Read more
ఇంట్లో ఎంత డబ్బు ఉంటే మంచిది..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇంట్లో ఉంచుకునే నగదుపై ఎలా పరిమితులు లేవు గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే ఆ డబ్బు మూలాన్ని రుజువు చేయడం తప్పనిసరి. అప్పుడు లెక్కలో చూపని డబ్బుకు జరిమానా విధించవచ్చు మరియు వివరించని డబ్బును స్వాధీనం చేసుకునే అధికారం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఉంటుంది. మొత్తం డబ్బులో 137% వరకు జరిమానా విధించబడుతుంది. రుణాలు లేదా పెట్టుబడుల కోసం 20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించలేరు. ఆదాయపు … Read more
“రిచ్ డాడ్, పూర్ డాడ్” రచయితకు కూడా అప్పులు..
‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ (rich dad and poor dad) ప్రపంచంలో అత్యధికంగా చదివే పుస్తకాలలో ఒకటి. ఈ పుస్తకం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ బుక్ రచయిత “రాబర్ట్ కియోసాకి” ఇప్పటికీ ధనవంతులు కావడానికి ప్రపంచానికి బోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ వారు కూడా బిలియన్ల డాలర్ల అప్పుల్లో ఉన్నారని మీకు తెలుసా.. అంటే పుస్తకాన్ని తప్పు పట్టడం లేదు. వారు ఎందుకు అప్పులు చేశారు. ఈ పుస్తకం రచయిత తన … Read more
అమెజాన్‌ను వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భావోద్వేగం
అమెజాన్ వ్యవస్థాపకుడు, CEO అయిన జెఫ్ బెజోస్, ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌ను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకోవడానికి నాయకత్వం వహించారు, రెండేళ్ల క్రితం కంపెనీ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అమెజాన్ వ్యవస్థాపకుడు హఠాత్తుగా ఎందుకు అలాంటి ప్రకటన చేశాడో ప్రజలకు అర్థం కాలేదు. రెండు సంవత్సరాల తర్వాత, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంపెనీ నుండి తన భావోద్వేగ నిష్క్రమణ గురించి ఎందుకు ప్రకటించాడు. రెండేళ్ల క్రితం అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్ రాజీనామా చేశారు. … Read more