రుణం డిఫాల్ట్ అయితే? ఎలా నివారించాలి..
ఖర్చులు వీలైనంత తగ్గించుకోవాలి. విలాసాలను మాత్రమే కాకుండా, ప్రస్తుతానికి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. నిత్యావసరాలకు మాత్రమే ఖర్చు చేయండి కరెంట్ అప్పు తీర్చేందుకు మరో అప్పు తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. కానీ ఇది మంచిది కాదు. మీరు ఒకసారి లేదా రెండుసార్లు లేదా కొన్ని సార్లు రుణ వాయిదాల చెల్లింపు చేయలేదని చింతించకండి. ఈ విధంగా తిరిగి చెల్లింపులు ఆలస్యమైతే, వెంటనే సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పెను సంక్షోభాన్ని నివారించవచ్చు. నిద్ర మత్తు … Read more