పాస్‌వర్డ్‌లో 123456 ఉందా.. గోవిందా..
బలహీనమైన పాస్‌వర్డ్‌లను తయారు చేసే అలవాటును భారతీయులు వీడడడం లేదు ఇలా పాస్వర్డ్ తయారుచేసే వారు సెకనులో హ్యాక్ కు గురవుతారు సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ భారతీయ వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌ల విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఇంకా మోసాల బారిన పడుతున్నారు. పాస్వ ర్డ్ ను బలంగా మార్చుకోవడంపై భారతీయులు శ్రద్ధ చూపడం లేదు. పాస్వర్డ్ నిర్వహణ సంస్థ నార్డ్‌పాస్ నివేదిక ప్రకారం, ‘పాస్వర్డ్’ అనే పదం సాధారణంగా ఉపయోగించేది, ‘పాస్వర్డ్’ను 34.90 లక్షల సార్లు … Read more