సామ్‌సంగ్ త్రిఫోల్డ్ ఫోన్…

Samsung

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ప్రయోగాలకు ప్రసిద్ధి చెందిన కంపెనీ సామ్‌సంగ్. ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీతో ఫోన్లు విడుదల చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వార్త టెక్ ప్రపంచంలో చర్చగా మారింది. సామ్‌సంగ్ తీసుకొచ్చిన త్రిఫోల్డ్ ఫోన్ గురించి కంపెనీ ఇప్పుడు పెద్దగా మాట్లాడటం లేదు. పైగా ఈ ఫోన్‌ను ఎక్కువగా అమ్మాలనే ఆసక్తి కూడా కంపెనీకి లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఏమిటి? ప్రపంచంలోనే కొత్త టెక్నాలజీ ఫోన్ తీసుకొచ్చి, అదే కంపెనీ … Read more