టాక్స్‌లో పెద్ద మార్పు వచ్చింది

15G 15H NSDL CDSL TDS

ఇప్పటి వరకు టాక్స్ విషయాల్లోచాలామందికి ఒకే సమస్య ఉండేది. 👉 “ఎందుకు TDS కట్ అవుతోంది?” మీరేమైనా టాక్స్ పడే స్థాయిలో లేనప్పటికీTDS కట్ అయిపోతుంది. తర్వాత రిఫండ్ కోసంవెంట పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడుBudget 2026 ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది. TDS అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్పాలంటే: 👉 మీకు డబ్బు ఇచ్చే ముందు👉 ప్రభుత్వం టాక్స్ కట్ చేసుకోవడం దీనినే TDS అంటారు. ఉదాహరణ: ఇవన్నీ మీద ముందే టాక్స్ కట్ అవుతుంది. … Read more