“STCG ట్యాక్స్ తప్పించుకోవచ్చా?”
మీరు షేర్లు లేదా ప్రాపర్టీ అమ్మారా?అప్పుడు “Short Term Capital Gain (STCG)” అనే పదం విన్నుంటారు. సింపుల్గా చెప్పాలంటే…మీరు కొన్న ఆస్తిని తక్కువ కాలంలో అమ్మి లాభం పొందితేఅది STCG. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న:“ఈ లాభంపై ట్యాక్స్ ఎలా తగ్గించాలి?” ఇక్కడే ఒక ఆసక్తికర విషయం ఉంది. Basic Exemption Limit అంటే ఏమిటి? ప్రతి వ్యక్తికి ఒక ట్యాక్స్ ఫ్రీ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు: ఈ లిమిట్ వరకు ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. కానీ … Read more