ULIP అంటే అసలు ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా?“ఇన్సూరెన్స్ కూడా ఉండాలి… పెట్టుబడి కూడా పెరగాలి” అదే ఆలోచనతో వచ్చిన ప్లాన్… ULIP. ULIP అంటే Unit Linked Insurance Plan.ఇది ఇన్సూరెన్స్ + ఇన్వెస్ట్మెంట్ కలయిక. అంటే మీరు ఒకే ప్లాన్లోభద్రత కూడా పొందుతారు,లాభం కూడా పొందవచ్చు. ULIP ఎలా పనిచేస్తుంది? మీరు ULIP తీసుకుంటే…మీరు చెల్లించే ప్రీమియం రెండు భాగాలుగా విభజించబడుతుంది: ఆ పెట్టుబడిని కంపెనీ మార్కెట్లో పెట్టుతుంది. అది స్టాక్స్, బాండ్స్ లేదా మిక్స్ ఫండ్స్‌లో పెట్టవచ్చు. … Read more