2026లో వెండి కథ మొదలైంది
ఇటీవల వెండి ధరలు చూస్తేఎవరైనా షాక్ అవుతారు. ఒక రోజు పెరుగుతుంది…మరో రోజు పడిపోతుంది. ఇది ఎందుకు జరుగుతోంది? 2026లో వెండి ఒక “హాట్ టాపిక్”గా మారింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లుఅందరూ వెండి మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం వెండి ధర పరిస్థితి ఇండియాలో వెండి ధరసుమారు ₹2.8 లక్షల నుంచి ₹3 లక్షల మధ్య ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో:₹4 లక్షలు కూడా టచ్ చేసింది. ఇది ఒక పెద్ద పెరుగుదల. అంటే మార్కెట్ చాలా వేగంగా … Read more