ఈ మూడు కార్డుల మధ్య తేడా ఏమిటి?
రూపే, వీసా, మాస్టర్ కార్డులతో మనకు ఉండే ప్రయోజనం ఏమిటి? రూపే, వీసా, మాస్టర్ కార్డులు.. ఈ మూడు కార్డుల గురించి మనం వినే ఉంటాం.. కానీ వీటి మధ్య తేడా ఏమిటి? వీటితో మనకు వచ్చే ప్రయోజనాలేమిటో మనకు తెలియదు. డిజిటలైజేషన్ యుగంలో డబ్బు లావాదేవీల నుంచి బ్యాంకింగ్ పనుల వరకు అంటే బ్యాంకు వద్దకు వెళ్లడం లేదా నగదు విత్ డ్రా చేసుకోవడం వరకు అన్నీ సులువుగా మారిపోయాయి. మీరు డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను … Read more