కొత్త 5G ఫోన్‌తో మార్కెట్ హీట్
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకీ పోటీగా మారుతోంది.ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో ఫోన్లు విడుదల చేస్తోంది. ఈ పోటీలో ఇప్పుడు మరో ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.అదే Realme P4 Lite 5G. ఈ ఫోన్ ధర, ఫీచర్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ధరే హైలైట్ అయింది ఈ ఫోన్ గురించి మొదటగా మాట్లాడేది… ధర. చాలా తక్కువ ధరలో 5G ఫోన్ ఇవ్వడంఇప్పటి ట్రెండ్ అయిపోయింది. Realme ఈ ఫోన్నుబడ్జెట్ యూజర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. … Read more