Loan EMI అకస్మాత్తుగా మారుతుందా?
చాలా మంది ఇల్లు కొనడానికి లేదా వ్యక్తిగత అవసరాలకు లోన్స్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత ఒక పెద్ద టెన్షన్ ఉంటుంది…“EMI పెరుగుతుందా? తగ్గుతుందా?” ఇప్పుడు ఈ విషయం మీద కొత్త మార్పులు వచ్చాయి. Reserve Bank of India కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇవి ఫ్లోటింగ్ రేట్ లోన్స్ తీసుకున్న వారికి చాలా ముఖ్యమైనవి. ఫ్లోటింగ్ రేట్ లోన్ అంటే ఏమిటి? ఫ్లోటింగ్ రేట్ లోన్ అంటే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. మార్కెట్ పరిస్థితుల … Read more