భార్య పేరు మీద ప్రాపర్టీ… భర్త పేరుతో లోన్ తీసుకోవచ్చా?

ఇటీవల చాలా కుటుంబాలు ప్లాట్ లేదా భూమిని భార్య పేరు మీద రిజిస్టర్ చేసి, బ్యాంక్ లోన్ మాత్రం భర్త పేరు మీద తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం భర్త ఉద్యోగంలో ఉండటం మరియు బ్యాంక్ లోన్ పొందడం సులభం కావడం. అదే సమయంలో మహిళ పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ప్రాపర్టీ భార్య పేరు మీద ఉంటే, … Read more