Account Freeze : మూడేళ్లకు ఖాతా ఫ్రీజ్
Post Office Account Freeze News : పోస్ట్ ఆఫీస్లో పొదుపు ఖాతాలు కలిగిన వారికి ప్రభుత్వం ఒక హెచ్చరికను జారీ చేసింది. మేచ్యూరిటీ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఖాతాను మూసివేయకపోతే లేదా పొడిగించకపోతే, అలాంటి ఖాతాలను ఫ్రీజ్ చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఎవరెవరి ఖాతాలపై ఇది ప్రభావం చూపుతుంది? ఈ కొత్త … Read more