ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో చిన్న పెట్టుబడితో రూ.35 లక్షల ఫండ్

 ఆ స్కీమ్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా… ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడిని ఇచ్చే స్కీమ్‌ కావాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. మీరు తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని పొందాలనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టడం ఎంతో ఉత్తమం. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో చిన్న పెట్టుబడిపై సుమారు రూ. 35 లక్షల … Read more