డజను గుడ్లు రూ.400.. కిలో ఉల్లి రూ.250
పాకిస్థాన్లో ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు విలవిల విపరీతంగా పెరిగిన ఆహార పానీయాల ధరలు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడ్డ దేశాల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ దేశం చరిత్రలోనే ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి అనేక సార్లు అప్పులు చేయడంతో.. ఇప్పుడు పెద్ద రుణ ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా అక్కడ … Read more