నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి మీకు తెలుసా?
పదవీ విరమణ తర్వాత మీరు ప్రతి నెలా రూ. 50,000 పొందాలా.. ప్రతిరోజూ ఇంత డబ్బు పెట్టుబడి పెట్టండి ఎన్.పి.ఎస్ పథకం కింద పెట్టుబడిదారులు మొత్తంలో 40 శాతం పెన్షన్‌గా పొందుతారు. ఈ విధంగా ప్రతినెలా రూ.1.04 కోట్లను నెలవారీ పింఛనుగా మార్చుకుంటే అది దాదాపు 52,000 అవుతుంది. 60 సంవత్సరాలు పూర్తయినా.. సగటు వేతనజీవి లేదా పని చేసే వ్యక్తి పదవీ విరమణ చేసినా.. అతని ఇంటి ఖర్చులు ఆగవు. ఈ పరిస్థితిలో ఇంటి సాధారణ ఖర్చులను … Read more