Repo Rate అంటే ఏమిటి?

EMI

మీరు ఎప్పుడైనా వార్తల్లో ఇలా విన్నారా?“Repo Rate పెరిగింది… తగ్గింది…” అప్పుడు చాలా మందికి సందేహం వస్తుంది.“ఇది మనకి ఏం సంబంధం?” Repo Rate అనేదిReserve Bank of India (RBI)బ్యాంకులకు ఇచ్చే లోన్‌పై వసూలు చేసే వడ్డీ రేటు. సింపుల్‌గా చెప్పాలంటే…బ్యాంకులు డబ్బు కొరత వచ్చినప్పుడుRBI నుంచి అప్పు తీసుకుంటాయి. ఆ అప్పుపై RBI తీసుకునే వడ్డీనే Repo Rate అంటారు. ఇది మన జీవితంపై ఎలా ప్రభావం? మీరు అనుకోవచ్చు…“బ్యాంకుల విషయం మనకి ఎందుకు?” … Read more