ఎల్ఐసి పాలసీదారులే అదృష్టవంతులు
ఐపిఒలో డిస్కౌంట్ చాన్స్ వారికే.. ఎల్ఐసి దేశంలో అతిపెద్ద బీమా సంస్థ, దీనికి కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. దేశంలో అతిపెద్ద ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను ఈ సంస్థ తీసుకొచ్చింది. దీని పరిమాణం రూ.21 వేల కోట్లు ఉంది. ఐపిఒ అంటే ప్రజలకు కంపెనీలో వాటాలకు అవకాశం ఇవ్వడం అన్నమాట. రూ.10 ముఖవిలువతో కూడిన 22 కోట్ల షేర్లతో ఎల్ఐసి మార్కెట్లోకి వచ్చింది. ఈ బీమా సంస్థలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంటే, దీనిలో … Read more