ఈ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి (IFSC) కోడ్ మారింది..
పాత చెక్ బుక్ పని చేయదు, వెంటనే బ్రాంచ్ ను సంప్రదించండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ లో విలీనం అయిన విషయం తెలిసిందే. కావున కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. డిబిఎస్ (DBS) బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (DBIL)తో విలీనం కావడం వల్ల లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) కస్టమర్‌లకు పాత IFSC కోడ్‌లు 2022 ఫిబ్రవరి 28 నుండి మారాయి. విలీనం తర్వాత అన్ని శాఖల ఐఎఫ్ఎస్సి(IFSC), ఎంఐసిఆర్(MICR) కోడ్‌లు మార్చారు. కొత్త కోడ్‌లు … Read more