పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆలోచన.

Child insurance plans India review

ప్రతి తల్లిదండ్రి ఒకే విషయం కోరుకుంటారు.తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి. అందుకే చాలా మంది“Child Insurance Plans” తీసుకుంటారు. పిల్లల చదువు, పెళ్లి…ఇవన్నీ ముందే ప్లాన్ చేయాలని భావిస్తారు. కానీ ఒక ప్రశ్న చాలా ముఖ్యం:ఈ ప్లాన్స్ నిజంగా ఉపయోగపడుతున్నాయా? చైల్డ్ ప్లాన్ అంటే ఏమిటి? చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే: ఇది ఒక “సేవింగ్స్ + ఇన్సూరెన్స్” కాంబినేషన్. అంటేరక్షణ + పెట్టుబడి రెండూ కలిపిన పథకం. కేస్ స్టడీ ఏమి చెబుతోంది? ఒక … Read more