ఈ ఏడాదిలో ఇప్పటివరకు 600% రాబడిని ఇచ్చిన షేరు ఇది..
ఇప్పుడు కంపెనీ 1 బోనస్ షేర్ ఇస్తోంది ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 600 శాతం రాబడిని ఇచ్చింది. ఈ షేరు పేరే ఐఎఫ్ఎల్(IFL) ఎంటర్ప్రైజెస్కు, ఈ కంపెనీ ఇప్పుడు తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇస్తోది. కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి 1 షేర్కి 1 బోనస్ షేర్ని పొందుతారు. కంపెనీ షేరు 52 వారాల గరిష్టం రూ.165, అదే సమయంలో 52 వారాల కనిష్ట … Read more