బ్యాంక్ లోన్ కు ఎంత క్రెడిట్ స్కోరు ఉండాలి?
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?దీంతో ప్రయోజనం ఏమిటి? రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ఎంతో కీలకం. ఇప్పుడు క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ స్కోర్ సరిగ్గా లేదంటే రుణం పొందడం కష్టం. వ్యక్తిగత రుణం(personal loan), గృహ రుణ(home loan) అయినా ఈ క్రెడిట్ స్కోరు బాగుంటేనే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా రుణం పొందవచ్చు. సిబిల్ లెక్కించే ఈ క్రెడిట్ స్కోర్ నే సిబిల్ స్కోర్ గా పిలుస్తారు. సిబిల్ స్కోరు … Read more