కొత్త ప్రయోగం చేస్తున్న ఆపిల్

iphone fold

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో పెద్ద మార్పు రాబోతోందా? ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఫోల్డబుల్ ఐఫోన్. Apple ఈ కొత్త డివైస్‌పై సీరియస్‌గా పని చేస్తోందని సమాచారం. ఇప్పటి వరకు ఐఫోన్‌లు సాధారణ డిజైన్‌తోనే వచ్చాయి. కానీ ఇప్పుడు కంపెనీ కొత్త మార్గంలో అడుగు వేయాలని చూస్తోంది. డిస్‌ప్లే ఆర్డర్లు పెరిగినట్టు సమాచారం ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం డిస్‌ప్లే ప్యానెల్స్ ఆర్డర్‌లు పెరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా Samsung Display నుంచి ఎక్కువ ప్యానెల్స్ ఆర్డర్ … Read more