ఫ్యూచర్స్ & ఆప్షన్ గురించి ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ ట్రేడింగ్ అనేది డెరివేటివ్ మార్కెట్లో జరుగుతుంది. వేగంగా సంపాదించడానకి ఇది ఒక మార్గమని, ఇది ఒక గాంబ్లింగ్ లేదా జూదం అంటూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ కాంట్రాక్టులపై ఆధారపడి ఉంటుంది. ఈ ట్రేడింగ్ విధానంలో మౌలికంగా స్టాక్‌లు లేదా ఇతర ఆస్తులు నిజంగా కొనుగోలు చేయకుండా, వాటి భవిష్యత్తు ధరలను ఊహించడం లేదా నికరించుకోవడం జరుగుతుంది. NSE (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) మరియు BSE … Read more