మీ ఫోన్ కు ఫేక్ ఎస్ఎంఎస్ లు వస్తున్నాయా..!
ఏమాత్రం పొరపాటు చేసినా బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది? ఎస్బిఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్ లు, వీటిని ఆపడం ఎలా? నేటి సమాజంలో డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అయ్యాయి, బ్యాంకింగ్ మోసాల ప్రమాదాలు పెరిగాయి. ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించే దుండగులు రకరకాల వ్యూహాలు అవలంబిస్తున్నారు. అలాంటి వాటిలో ఫేక్ మెసేజ్ లు ఒకటి. ఇటీవల ఎస్ బిఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్లు పెరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి ఈ మెసేజ్లు రావడం లేదని ప్రభుత్వం … Read more