రిటైర్మెంట్ కు పీఎఫ్‌పైనే ఆధారపడటం సరికాదు
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పదవీ విరమణ కార్పస్‌ను రూపొందించడానికి ప్రధాన సాధనంగా పరిగణిస్తారు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవితం కోసం మీరు మరింతగా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. పదవీ విరమణ తర్వాత 20 నుండి 25 సంవత్సరాల వరకు ఖర్చులను తీర్చడానికి మీరు ఇపిఎఫ్ తో పాటు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. కొంచెం రిస్క్ తీసుకోండి మీరు ఉద్యోగం ప్రారంభించిన తొలి రోజుల్లో అంటే ప్రారంభంలో … Read more