మీ కంపెనీ PF ఖాతాలో డబ్బును డిపాజిట్ చేస్తుందా? లేదా?
మీ ఖాతాలో జమ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు వీటిని చూడండి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రతి నెల ప్రావిడెంట్ ఫండ్ కోసం మీ జీతం నుండి పిఎఫ్‌గా డబ్బు తీసివేస్తారు. ఇది సాధారణంగా పదవీ విరమణ నిధుల కోసం మీ మొదటి అడుగు అన్నమాట. మీ కంపెనీ మీ జీతం నుండి కొంత మొత్తాన్ని తీసివేయడం ద్వారా ప్రతి నెలా PF డబ్బును డిపాజిట్ చేస్తుంది. మీరు దానిపై వార్షిక వడ్డీని పొందుతారు. డబ్బు ఎలా … Read more