ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.. ?
దాని వల్ల మన డబ్బు విలువ ఎలా తగ్గుతుంది..? ఈ సమయంలో ఎలాంటి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి ద్రవ్యోల్బణం అంటే సింపుల్ గా చెప్పాలంటే.. ధరల పెరుగుదల అన్నమాట. అంటే మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గిపోతుందన్న మాట. కోనుగోలు శక్తికి తగినట్టుగా ఉత్పత్తి లేకపోతే ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా వంటనూనెలు, బియ్యం, చక్కెర, మైదా, టీ ఆకులు … Read more