ఐటి, ఈడి స్వాధీనం చేసుకున్న సొమ్ము ఎక్కడికి పోతుంది?
174 డబ్బు సంచులు, రూ.353 కోట్లు.. ఈడి దాడిలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు సాధారణంగా ఈడి (enforcement directorate), ఐటి (incom tax) దాడుల్లో వందల కోట్లలో అక్రమ డబ్బు బయటపడిన దాఖలాలు చూసి ఉంటాం. కానీ జార్ఖండ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు ఇంటిలో ఒక రహస్య ఖజానానే బయటపడింది.. ఇక్కడ డబ్బు సంచులు చూసిన అధికారులే ముక్కుమీద వేలు వేసుకున్నారంటే.. అతని అక్రమ సంపాదన ఎంతో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. … Read more