Home Loan తీసుకున్నారా? ఇలా చేస్తే 20 ఏళ్ల Loan కేవలం 5 ఏళ్లలోనే పూర్తవుతుంది
ఇప్పటి మిడిల్ క్లాస్ కుటుంబాల్లో చాలా మంది ప్లాట్ లేదా ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటున్నారు. కానీ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే 20 సంవత్సరాల లోన్ తీసుకుని EMI మాత్రమే చెల్లించడం. అలా చేస్తే వడ్డీ చాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కానీ కొంత ప్లానింగ్ చేస్తే అదే లోన్‌ను చాలా త్వరగా ముగించవచ్చు. ఉదాహరణకు ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. పరిస్థితి ఇలా ఉంది మీరు ఒక ప్లాట్ కొనుగోలు … Read more