అవసరం – కోరిక మధ్య తేడా తెలుసా?
ఈ రోజుల్లో అవసరాలకు, కోరికకు మధ్య రేఖ అస్పష్టంగా ఉంది నేటి యువత తమ ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలు పెట్టినప్పుడు అన్ని విషయాలు కోరుకుంటారు. ఉదా. ఇల్లు, కారు, పెద్ద టీవీ, ఫ్రిజ్, ఏసీ, ఖరీదైన మొబైల్ మొదలైనవి. ఎందుకంటే ఇలాంటివి చాలా మధ్యతరగతి ఇళ్లలో కనిపిస్తాయి. కానీ ముందు తరం వారు తమ అవసరాలకు అనుగుణంగా 10-12 సంవత్సరాలలో ఒక్కొక్కటిగా ఈ వస్తువులను పోగుచేసుకున్నారని నేటి యువత గుర్తించడం లేదు. ఈ రోజుల్లో, … Read more