వాట్సాప్‌లో డిజిలాకర్ ఎలా..?
పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను భద్రపర్చుకోవచ్చా? ఇకపై వాట్సాప్ కూడా డిజిలాకర్ లా ఉపయోగపడుతుంది. ప్రజలు వాట్సాప్ సహాయంతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. డిజిలాకర్ సేవను ఉపయోగించడానికి ప్రజలు ఇప్పుడు వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్‌ను వినియోగించుకోవాలి. మీరు పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ముఖ్యమైన పత్రాల భౌతిక కాపీలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లకూడదనుకుంటే, ఈ కొత్త ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిచిపోతే వాట్సాప్‌లో … Read more