కవర్డ్ కాల్ స్ట్రాటజీతో ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కవర్డ్ కాల్ వ్యూహం అద్భుతమైంది. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు ట్రేడర్లు. కానీ తెలుసుకొని చేయాలి. ఉదాహరణకు స్టాక్స్ లో లాంగ్ పోసిషన్ కలిగి ఉండటం, ఆ Underlying Assetపై కాల్ ఆప్షన్స్‌ను విక్రయించడం. అంటే, మీరు స్టాక్‌ను కలిగి ఉంటారు. మీరు దానిని ఇతరులకు ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేసే హక్కును ఇస్తారు. ఎలా పనిచేస్తుంది: స్టాక్‌ను కలిగి ఉండటం: మీరు ఒక స్టాక్‌ను కలిగి ఉంటారు. కాల్స్ విక్రయించడం: … Read more