కవర్డ్ కాల్ స్ట్రాటజీతో ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..

on trading

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కవర్డ్ కాల్ వ్యూహం అద్భుతమైంది. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు ట్రేడర్లు. కానీ తెలుసుకొని చేయాలి. ఉదాహరణకు స్టాక్స్ లో లాంగ్ పోసిషన్ కలిగి ఉండటం, ఆ Underlying Assetపై కాల్ ఆప్షన్స్‌ను విక్రయించడం. అంటే, మీరు స్టాక్‌ను కలిగి ఉంటారు. మీరు దానిని ఇతరులకు ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేసే హక్కును ఇస్తారు. ఎలా పనిచేస్తుంది: స్టాక్‌ను కలిగి ఉండటం: మీరు ఒక స్టాక్‌ను కలిగి ఉంటారు. కాల్స్ విక్రయించడం: … Read more

error: Content is protected !!