GST 2.0 : సెప్టెంబర్ 22 నుంచి వస్తువులు చవక.. చవక
జిఎస్టీ 2.0 వచ్చేసింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టి రేట్లను తగ్గించారు. ఈ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఒకే వస్తువును నిన్న కంటే ఈరోజు తక్కువ ధరకు కొనే అవకాశం ఇప్పుడు నిజమవుతోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ నుంచి షాంపూల వరకు, చిన్న కార్ల నుంచి గృహోపకరణాల వరకు అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్త పన్ను విధానం వల్ల మన జేబులో ఎంత సేవింగ్ అవుతుందో గణాంకాలతో చూద్దాం. కొత్త … Read more