చాట్‌జిపిటితో UPI చెల్లింపులు

– భారతదేశం ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి పైలట్‌ భారతదేశం మళ్లీ ఒక కొత్త ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ చాట్‌జిపిటి (ChatGPT) లోనే నేరుగా UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. ఇది మొదటిసారి ప్రపంచంలో ఎక్కడా జరగని ప్రయోగం. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను NPCI (National Payments Corporation of India), Razorpay మరియు OpenAI కలిసి ప్రారంభించాయి. దీని లక్ష్యం – వినియోగదారులు AI ఆధారిత సంభాషణలోనే సురక్షితంగా చెల్లింపులు … Read more

AI Trading : ఎఐ ట్రేడింగ్‌తో డబ్బు రెట్టింపు!

AI Trading News: ఆర్టిఫిషియల్ ఇంయెలిజెన్స్ (AI) ద్వారా ట్రేడింగ్ ఎలా చేస్తారు? దీన్ని నిజంగా డబ్బుగా మార్చవచ్చా? ఈ ప్రశ్నలకి సంచలనాత్మక సమాధానం ఇచ్చేలా ఓ Reddit యూజర్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అతని కథనం ప్రకారం, అతను కేవలం 10 రోజుల్లో రూ.34,000 (సుమారు $400) డబుల్ చేశాడు. దీనిని ఎఐ టూల్స్ తో సాధించానని అన్నారు. ChatGPT, Grok అనే AI టూల్స్‌తో సాధించానని అతను తెలిపాడు. AI ట్రేడింగ్ … Read more

మరణాన్ని అంచనా వేసే AI

టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ డెన్మార్క్ (DTU) పరిశోధకులు AI (ARTIFICIAL INTELLIGENCE) ఆధారిత మరణాల అంచనా వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది జీవిత అంచనాలలో ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ChatGPT తర్వాత అభివృద్ధి చేసిన ‘AI Life2Week’ వ్యవస్థ ఆయుర్దాయం అంచనా వేయడానికి, అలాగే ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆదాయం వంటి వ్యక్తిగత సమాచారానికి ఉపయోగిస్తున్నారు. డానిష్ జనాభా డేటా ఆధారంగా మోడల్ దాని ఖచ్చితత్వాన్ని సర్దుబాటు చేసింది. 2008 మరియు 2020 మధ్యకాలంలో 60 … Read more