PAN కార్డ్‌లో పెద్ద మార్పులు
ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన డాక్యుమెంట్… PAN కార్డ్.బ్యాంక్, లోన్, ఇన్వెస్ట్మెంట్… అన్నింటికీ ఇది అవసరం. కానీ ఇప్పుడు PAN కార్డ్‌కు సంబంధించిన కొన్ని కీలక మార్పులు వచ్చాయి.ఈ మార్పులు 2026 నుంచి మీ ఫైనాన్స్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. ఇవి సాధారణంగా కనిపించినా…మీ డబ్బు వ్యవహారాలపై పెద్ద మార్పు తీసుకురాగలవు. Aadhaar లింక్ తప్పనిసరి ఇప్పటికే ఒక ముఖ్యమైన రూల్ అమల్లో ఉంది. PAN కార్డ్‌ను Aadhaarతో లింక్ చేయాలి.లింక్ చేయకపోతే… PAN పనిచేయదు. అంటే: … Read more