ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చా..?
బహుళ బ్యాంక్ ఖాతాల వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? ఇప్పుడు చేతిలో మొబైల్ మాదిరిగానే ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా సర్వసాధారణం అయ్యాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి బ్యాంకింగ్ సౌకర్యాల ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజుల్లో సేవింగ్స్ ఖాతా లేకుండా మీ పనిని నిర్వహించలేం, దేశంలోని చాలా మంది ప్రజలు తమ పొదుపు ఖాతాను ఏదో ఒక బ్యాంకులో ఓపెన్ చేస్తున్నారు. కానీ చాలా మందికి ఒకటి కంటే … Read more