మెదడులో చిప్ తో అంధులకూ చూపు
కేవలం ఆలోచించడం ద్వారా మొబైల్ పని చేస్తుంది అంధులు చూడగలుగుతారు రాబోయే రోజుల్లో అంధులకు కూడా చిప్ ద్వారా చూపు వస్తుందని, పక్షవాతంతో బాధపడే వారు కేవలం మనసులో ఆలోచించి మొబైల్, కంప్యూటర్లను ఆపరేట్ చేయ గలరని అన్నారు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్. న్యూరాలింక్ యొక్క కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో ‘షో అండ్ టెల్’ ఈవెంట్లో ఈ పరికరం యొక్క పురోగతి గురించి వివరించాడు. మస్క్ తన బ్రెయిన్ చిప్ ఇంటర్ఫేస్ స్టార్టప్లోని అభివృద్ధి చెందిన … Read more