“డ్రైవర్ లేకుండా BMW పరుగులు!
మనకు ఇప్పటివరకు కార్ అంటే…డ్రైవర్ అవసరం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అలా లేదు.డ్రైవర్ లేకుండానే కార్ నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ దిశగా ఒక పెద్ద అడుగు వేసాయిQualcomm మరియుBMW. ఇవి కలిసి కొత్త ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రకటించాయి. ఏం కొత్తగా తీసుకొచ్చారు? ఈ రెండు కంపెనీలు కలిసి ఒక కొత్త సిస్టమ్ రూపొందిస్తున్నాయి. ఇది కార్‌ను ఇలా మార్చుతుంది: ఈ టెక్నాలజీని ముందుగాBMW iX3 లో ఉపయోగించబోతున్నారు. ఇది భవిష్యత్తు కార్లకు ఒక … Read more