మీరు ఆర్థిక అక్షరాస్యులేనా?
జీవితంలో వివిధ ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే ఆర్థిక ప్రణాళిక అవసరం. నేడు ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత ఎంత ఉంది.. మన రోజువారీ అవసరాలతోపాటు భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు ఒక ముఖ్యమైన అంశం. మన సామర్థ్యాన్ని బట్టి డబ్బు సంపాదిస్తాం. మీకు నైపుణ్యం ఉంటే లేదా పనిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటే డబ్బు సంపాదించడం అంత కష్టం కాదు. అయితే వచ్చిన నిధులు, ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటూ రోజువారీ అవసరాలతోపాటు భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవడం అంత సులభం కాదు. దీని కోసం అక్షరాస్యత … Read more