AI Job Loss : AI వల్ల 11 ఉద్యోగాలు పోతాయ్..కానీ 15 ఉద్యోగాలు సేఫ్!
Jobs Lost Due to AI : ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయినా పని చేసే పద్ధతిని మార్చేస్తోంది. ఇప్పుడు ఎఐతో వస్తున్న ఆ మార్పు అంతా ఇంతా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఇది ఉద్యోగాల మీద ఎంత ప్రభావం చూపుతున్నదంటే, గత పరిశ్రమల విప్లవాల కంటే వేగంగా ఉద్యోగాలను మార్చేస్తోంది. గతంలో పరిశ్రమ విప్లవాలు ఇవే.. 1900లలో: ఫ్యాక్టరీల ఆటోమేషన్ వల్ల చేతితో పని చేసే కార్మికుల ఉద్యోగాలు పోయాయి. 1970లలో: ATMలు రాకతో … Read more