50:30:20 నియమం గురించి తెలుసా…
ద్రవ్యోల్బణంలో ఖర్చులను తగ్గించడానికి ఇది పాటించండి ఇది మీ భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను ఇస్తుంది ఇటీవల ద్రవ్యోల్బణం పెరిగిందనే వార్తలను వింటూనే ఉన్నాం. దీని నియంత్రించేందుకు ఆర్బిఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మీ ఆదాయాలు, పొదుపు విలువను నిరంతరం తగ్గిస్తూ వస్తోంది. అటువంటి పరిస్థితిలో ఖర్చును తగ్గించడం ద్వారా పొదుపు చేయాలి. ఇది పాటించకుండా మీ భవిష్యత్తును సురక్షితం ఉండడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుత కాలంలో మీరు 50:30:20 నియమాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా … Read more