రూ.50 లక్షలకు బిట్ కాయిన్
ఆల్ టైమ్ గరిష్ఠానికి బిట్‌కాయిన్, ఈథర్ క్రిప్టోకరెన్సీలు క్రమక్రమంగా విలువ పరంగా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ, డిమాండ్ ఉండడం వల్ల విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పట్ల ఆసక్తి, ద్రవ్యోల్బణం ఆందోళనలు, అసెట్ క్లాస్ లో ప్రవాహం వెరసి బిట్‌కాయిన్, ఈథర్ లు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. అమెరికాలో ఈ రెండు వర్చువల్ కరెన్సీలు వాటి గరిష్ట స్థాయి నుండి వెనక్కి తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ లో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో … Read more