సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవడం ఎలా?

వివిధ రకాల ఆరోగ్య బీమా కంపెనీలు, వాటిలో ఏది మనకు తగినది తెలుసుకోవాలంటే ఎలా? హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) కంపెనీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీలు ఉన్నట్టే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా ఫలానా ట్రీట్ మెంట్ కు మాత్రమే మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చేవీ, అన్ని రకాల వ్యాధుల చికిత్సలకు బిల్లులు చెల్లించేవీ ఉన్నాయి. ఉదాహరణకు మాక్స్ బూపా అనే ఆరోగ్య బీమా సంస్థ కేవలం … Read more

రూ.50 లక్షలకు బిట్ కాయిన్

ఆల్ టైమ్ గరిష్ఠానికి బిట్‌కాయిన్, ఈథర్ క్రిప్టోకరెన్సీలు క్రమక్రమంగా విలువ పరంగా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ, డిమాండ్ ఉండడం వల్ల విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పట్ల ఆసక్తి, ద్రవ్యోల్బణం ఆందోళనలు, అసెట్ క్లాస్ లో ప్రవాహం వెరసి బిట్‌కాయిన్, ఈథర్ లు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. అమెరికాలో ఈ రెండు వర్చువల్ కరెన్సీలు వాటి గరిష్ట స్థాయి నుండి వెనక్కి తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ లో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో … Read more

క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చుకోవచ్చా?

దీనికి ఏలాంటి పద్ధతులు ఉన్నాయి? పన్నులు ఏమైనా చెల్లించాలా? క్రిప్టోకరెన్సీ తరచూ వినిపిస్తున్న పదం, దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఇది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ కావడం వల్ల అన్నింటికి వినియోగించడం సాధ్యం కాదు. అందువల్ల దీంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే వీటితో లావాదేవీలు జరపొచ్చా? వీటిని నగదుగా వినియోగించవచ్చా? అనే సందేహాలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ చాలా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. అంటే విలువ ఎప్పడూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది. … Read more

ఈ బేసిక్స్ తెలుసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు?

కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారైతే.. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ తరచూ వినిపిస్తున్న మాట. ఇటీవల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌ సరైనవి అని భావిస్తున్నారు కూడా. స్టాక్ మార్కెట్ అస్థిరతతో సంబంధం లేకుండా చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ మాత్రం తెలుసుకోకుండా … Read more

క్రిప్టోకరెన్సీతో లాభాలు పొందొచ్చా?

ఇండియాలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా? ఇది ఎందుకంత పాపులర్ అయ్యింది? క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో పాపులర్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి మాన్యువల్ కావు. అంటే వీటిని మనుషులు నిర్వహించరు. ఇవి అంతర్జాతీయంగా ఆన్ లైన్ లో ట్రేడ్ అయ్యేవి. లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే సాగుతాయి. అందువల్ల సమస్యలు ఉండవనే చెప్పాలి. సెంట్రలైజ్ డ్ డిజిటల్ కరెన్సీ కనుక , అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ … Read more

క్రిప్టో కరెన్సీ.. రూపాయి, డాలర్ వంటిదేనా? అసలు ఈ క్రిప్టో అంటే ఏమిటి?

దీంతో వస్తువులు కొనవచ్చా? లావాదేవీలు జరపొచ్చా? భవిష్యత్ క్రిప్టో కరెన్సీదేనా? క్రిప్టో కరెన్సీపై భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇదేంటో సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కాదు. కానీ సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మన భారతీయ కరెన్సీ రూపాయి, అమెరికా కరెన్సీ డాలర్, చైనా కరెన్సీ యెన్, బ్రిటన్ కరెన్సీ పౌండ్ వంటిదే ఈ క్రిప్టోకరెన్సీ.. అయితే ఇది ఒక డిజిటల్ అంటే వర్చువల్ కరెన్సీ అన్నమాట. ఈ … Read more

ITR ఫైలింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

అజాగ్రత్తగా ఉంటే ఐటి నోటీసులు పంపుతుంది ఆదాయం పన్ను పరిధిలో ఉన్నవారు ఐటిఆర్ (Income Tax Returns) దాఖలు చేయడం తప్పనిసరి. ఒకవేళ ఆదాయం పన్ను చెల్లించకపోయినా, లేకపోతే తప్పించుకున్నా ఐటి శాఖ నోటీసులు పంపుతుంది. మనం ఐటి నోటీసులు పంపకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని తప్పులు చేయడం వల్ల ఐటి నోటీసులు పంపుతుంది. ITR దాఖలు చేసే సమయంలో చేసే కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త వహిస్తే … Read more

ఇంటర్నెట్ లేకుండా Google Pay, Paytm, PhonePe ద్వారా డబ్బు పంపొచ్చా?

అవును పంపొచ్చు.. అదెలాగో తెలుసుకుందాం.. నేడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎక్కడైనా కొనుగోళ్లు జరిపినా లేదా ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినా Google Pay, Paytm, PhonePe, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రజలు ప్రత్యక్ష నగదు లావాదేవీలు తగ్గించి, వీటి వైపు ఆసక్తి చూపించారు. అయితే ఈ లావాదేవీలు ఫోన్ ద్వారా నిర్వహించే సమయంలో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఇతరుల డబ్బును ఆన్ … Read more

FD కంటే అధిక రాబడినిచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్

సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి ఫిక్స్ డ్ డిపాజిట్లలో తక్కువ రిస్క్ ఉంటుంది. కానీ రాబడి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే తక్కువే. ఎఫ్ డి కంటే మంచి రాబడి రావాలని కోరుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీనిలో గతేడాది 1 సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి వచ్చింది. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే?మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్ ఒకటి. ఈ ఫండ్స్ ముఖ్యంగా … Read more

ఆన్ లైన్ బ్యాంకింగ్ లో మోసపోతే ఏం చేయాలి?

మీ డబ్బు తిరిగి పొందాలంటే ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ లో పనులు సాధారణమైపోయాయి. పేటీఎం, ఫోన్ పే, జీ పే వంటి ఎన్నో సాధనాలు రావడంతో ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కానీ అదే విధంగా బ్యాంకింగ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు చాలా చురుగ్గా ఉంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేకాదు వివిధ పద్ధతులను వినియోగిస్తూ చాకచక్యంగా మోసాలు చేస్తున్నారు కూడా. ప్రభుత్వం మోసాలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా, ఇవి … Read more

error: Content is protected !!