ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ డబ్బు సురక్షితం కాదు..
నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఆన్లైన్ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. అందుకే నెట్ బ్యాంకింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిషింగ్, నెట్ బ్యాంక్ హ్యాకింగ్, ఎటిఎం క్లోనింగ్ అనే రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో నగదును మరొకరికి పంపాలంటే అనేక వ్యాలెట్ లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేపట్టే సమయంలో … Read more