కేవలం రూ.50తో ఇంట్లోనే కూర్చుని ఆధార్‌లోని చిరునామా మార్చుకోవచ్చు..

aadhar card update

మీరు ఆధార్ కార్డ్‌లో మీ చిరునామా, ఇతర మార్పులు చేయాలనుకుంటున్నారా.. అంటే ఆధార్ ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా.. మీరు దీన్ని ఇంట్లోనే కూర్చుని  సులభంగా చేయవచ్చు. ఆన్‌లైన్ ఆధార్‌లో చిరునామా మార్పు చేసుకునే వీలుంది. అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది, కావున దానిలో పేర్కొన్న చిరునామా కరెక్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది వ్యక్తులు చిరునామాను మార్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సెంటర్ వెళితే పెద్ద క్యూలు, ఆలస్యం వంటివి చూడాల్సి వస్తోంది. ప్రజలు … Read more

డజను గుడ్లు రూ.400.. కిలో ఉల్లి రూ.250

onion, street vendor

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు విలవిల విపరీతంగా పెరిగిన ఆహార పానీయాల ధరలు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడ్డ దేశాల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ దేశం చరిత్రలోనే ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి అనేక సార్లు అప్పులు చేయడంతో..  ఇప్పుడు పెద్ద రుణ ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా అక్కడ … Read more

డాలర్ కాదు.. ప్రపంచంలో బలమైన కరెన్సీ ‘కువైట్ దినార్’

dollor currency

కానీ వర్తకంలో మాత్రం డాలరే ఫస్ట్ : ఫోర్బ్స్ జాబితా ప్రపంచంలో బలమైన కరెన్సీ ఏదంటే డాలర్ అని అనుకునేవారు ఉన్నారు.. ఇది కాదు.. కువైట్ దినార్ శక్తివంతమైంది.. అవును..  ఫోర్బ్స్ ప్రకారం కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ. అమెరికా డాలర్ 10వ స్థానంలో ఉంటే, భారత రూపాయి  15వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ ప్రపంచంలోని టాప్ 10 కరెన్సీల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ ప్రకారం, ఒక కువైట్ దినార్ ధర 270 … Read more

క్రెడిట్ కార్డ్‌లపై విధించే ఈ 5 ఛార్జీల గురించి చెప్పరు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అనేక ఛార్జీలు కార్డుపై విధించబడతాయి, వాటి గురించి బ్యాంకులు మరియు అధికారులు ఎప్పుడూ చెప్పరు. అయితే బ్యాంకు ఉద్యోగులు అడిగితేనే చెబుతారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వాటిని ఉపయోగిస్తున్నారు. చాలా మందికి బ్యాంకు నుంచి ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తున్నట్లు కాల్ వస్తుంది. తరచుగా కార్యనిర్వాహకుడు మీకు ఈ తప్పుడు సమాచారం ఇస్తుంటారు. వాస్తవానికి, క్రెడిట్ కార్డ్‌పై అనేక రకాల ఛార్జీలు విధించబడతాయి, వాటి గురించి … Read more