డాలర్ కాదు.. ప్రపంచంలో బలమైన కరెన్సీ ‘కువైట్ దినార్’

dollor currency

కానీ వర్తకంలో మాత్రం డాలరే ఫస్ట్ : ఫోర్బ్స్ జాబితా ప్రపంచంలో బలమైన కరెన్సీ ఏదంటే డాలర్ అని అనుకునేవారు ఉన్నారు.. ఇది కాదు.. కువైట్ దినార్ శక్తివంతమైంది.. అవును..  ఫోర్బ్స్ ప్రకారం కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ. అమెరికా డాలర్ 10వ స్థానంలో ఉంటే, భారత రూపాయి  15వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ ప్రపంచంలోని టాప్ 10 కరెన్సీల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ ప్రకారం, ఒక కువైట్ దినార్ ధర 270 … Read more

క్రెడిట్ కార్డ్‌లపై విధించే ఈ 5 ఛార్జీల గురించి చెప్పరు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అనేక ఛార్జీలు కార్డుపై విధించబడతాయి, వాటి గురించి బ్యాంకులు మరియు అధికారులు ఎప్పుడూ చెప్పరు. అయితే బ్యాంకు ఉద్యోగులు అడిగితేనే చెబుతారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వాటిని ఉపయోగిస్తున్నారు. చాలా మందికి బ్యాంకు నుంచి ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తున్నట్లు కాల్ వస్తుంది. తరచుగా కార్యనిర్వాహకుడు మీకు ఈ తప్పుడు సమాచారం ఇస్తుంటారు. వాస్తవానికి, క్రెడిట్ కార్డ్‌పై అనేక రకాల ఛార్జీలు విధించబడతాయి, వాటి గురించి … Read more

ఇంటర్నెట్ లేకుండా Google Pay, Paytm, PhonePe ద్వారా డబ్బు పంపొచ్చా?

అవును పంపొచ్చు.. అదెలాగో తెలుసుకుందాం.. నేడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎక్కడైనా కొనుగోళ్లు జరిపినా లేదా ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినా Google Pay, Paytm, PhonePe, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రజలు ప్రత్యక్ష నగదు లావాదేవీలు తగ్గించి, వీటి వైపు ఆసక్తి చూపించారు. అయితే ఈ లావాదేవీలు ఫోన్ ద్వారా నిర్వహించే సమయంలో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఇతరుల డబ్బును ఆన్ … Read more

ఆన్ లైన్ బ్యాంకింగ్ లో మోసపోతే ఏం చేయాలి?

మీ డబ్బు తిరిగి పొందాలంటే ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ లో పనులు సాధారణమైపోయాయి. పేటీఎం, ఫోన్ పే, జీ పే వంటి ఎన్నో సాధనాలు రావడంతో ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కానీ అదే విధంగా బ్యాంకింగ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు చాలా చురుగ్గా ఉంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేకాదు వివిధ పద్ధతులను వినియోగిస్తూ చాకచక్యంగా మోసాలు చేస్తున్నారు కూడా. ప్రభుత్వం మోసాలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా, ఇవి … Read more

ఎటిఎంలో చిరిగిన నోట్లు వస్తే ఎలా?

వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చా? ఎలా? ఆర్బిఐ ఏం చెబుతోంది? మనం దుకాణానికి వెళ్లినా, ఎక్కడైనా షాపింగ్ చేసినా, వీధుల్లో ఏమైనా చిరుతిండ్లు తిన్నా, పెట్రోలు బంకుల వద్ద అనుకోకుండా చిరిగిన నోట్లు వస్తే వెంటనే మనం గుర్తించి, వాటిని వెనక్కి ఇచ్చి మరో నోటు తీసుకుంటాం. కానీ బ్యాంక్ ఎటిఎంల నుంచి చిరిగి నోట్లు వస్తే ఎలా? దీనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆ ఎటిఎంకు చెందిన బ్యాంక్ వారే ఆ చిరిగిన నోట్లకు బదులుగా … Read more